<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>క్రొత్త కీర్తనా పాడుడి</title>
<lyrics>[C1]
   క్రొత్త కీర్తనా పాడుడి భూలోక నివాసులారా
   స్తుతి ఘనతా మహిమయూ
   ఆయనకే చెల్లించుడి
   హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో
   అనుక్షణం ప్రభునే సేవించుడి

[V1]
 ఆయనా చేసిన ఆశ్చర్యకార్యక్రములనూ
 ఈ లోకమంతా సాక్ష్యులుగా ప్రకటించుడీ

[V2]
 ఆయనా చేసిన ఆ సిలువ బలిధానం
 ఈ లోకమంతా సువార్తగా ప్రకటించుడీ</lyrics>
<hymn_number>56</hymn_number>
</song>